వర్షాకాలంలో ఈ టీ తాగితే రోగాలన్నీ మటు మాయం?

by samatah |   ( Updated:2023-07-21 02:47:46.0  )
వర్షాకాలంలో ఈ టీ తాగితే రోగాలన్నీ మటు మాయం?
X

దిశ, వెబ్‌డెస్క్ : టీ తాగాలాని ఎవరికీ ఉండదు. చాలా మంది తెల్లవారు జాము కాగానే ముందుగా టీ తాగడానికే ఇష్టపడుతారు. మరీ ముఖ్యంగా ఈ వర్షాకాలంలో పొద్దు పొద్దున్నే ఛాయ్ తాగినిదే చాలా మందికి రోజేగడవదు. అయితే వర్షాకాంల రాగానే చాలామంది అనారోగ్య సమస్యల భారిన పడుతుంటారు. అందువలన వైద్యులు ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు.అయితే ఈ వర్షాకాలంలో ఏలకుల టీ తాగడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

  • ప్రతిరోజు ఏలకుల టీ తాగడం వల్ల అన్ని రకాల వ్యాధుల నుంచి ఉపశనం కలుగుతుందంట. ముఖ్యంగా జీర్ణక్రియ వ్యవస్థకు సంబంధించి ఇది మేలు చేస్తుంది.

  • వర్షాకాలంలో ప్రతిరోజూ ఏలకుల టీ తాగడం వలన వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా ఒత్తిడి నుంచి బయటపడేయడంలో ఇది మొదటి పాత్ర పోషిస్తుందంట.

  • ఇందులో యాంటీ యాక్సిడెంట్లు అధిక పరిణామంలో ఉండడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలగజేస్తుంది. ఏలకుల టీలో మెగ్నీషియం, ఐరన్, విటమిన్ సి, విటమిన్ బి6, ఫైబర్ అధిక పరిణామంలో లభిస్తాయి.

  • తలనొప్పి, అలసట నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
Advertisement

Next Story

Most Viewed