- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోజుకు మూడుసార్లు టీ తాగుతున్నారా?
దిశ, ఫీచర్స్ : టీ గురించి ఎంత చెప్పినా తక్కువే. హే టీ చటుక్కునా తాగరా భాయ్ అనే పాటలా చాలా మంది టీని ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. ఇక కొంత మందికి ఉదయాన్నే టీ తాగకపోతే ఆరోజే గడవనట్లుగా ఉంటుందంట.
టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా కొంచెం తల నొప్పి ఉన్నా , నీరసంగా అనిపించిన టీ తాగడం వలన రిఫ్రెష్ అయినట్లు ఉంటుందంట. అయితే టీ తాగడం ఆరోగ్యానికి మంచిదే అయినా, అతిగా తాగడం వలన అనారోగ్యసమస్యలు వస్తాయంట.
అందువలన టీని ఐదులేదా ఆరు సార్లు కాకుండా మూడు సార్లు తాగడం మంచిదంట. ఇక రోజుకు మూడు సార్లు టీ తాగడం వలన కలిగే లాభాలు ఏంటో తెలుసుకోవడం. టీ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన దూరమై రీ ఫ్రెష్‌గా ఉండొచ్చు. అంతే కాకుండా అల్లం, దాల్చిన చెక్క, యాలకులు వంటి మసాలాలు ఉన్న టీ తాగితే జలుబు, దగ్గు కూడా రాకుండా ఉంటాయి. జీర్ణ సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.అలాగే రోజుకు మూడుసార్లు టీ తాగడం వలన వృధ్యప్య లక్షణాలు తగ్గుతాయి.