- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శృంగారం తర్వాత ఈ సమస్యలు మిమ్ముల్ని వేధిస్తున్నాయా?
దిశ, ఫీచర్స్ : శృంగారం దీని గురించి మాట్లాడుకోవడానికి చాలా మంది ఇబ్బందిగా ఫీలు అవుతుంటారు. ఇంకొందరు ఈ విషయం గురించి తీస్తేనే ఏదో పెద్ద తప్పు చేసినట్లు చూస్తుంటారు. కానీ చాలా మందిలో శృంగారం అనేది పెద్ద సమస్యగా మారిపోతుంది.
కొంత మంది సెక్స్ తర్వాత వారికి తెలియకుండానే ఏడవడం లేదా ఏదో బాధకు గురికావడం జరుగుతుందంట. ఇంకొంత మంది సెక్స్ తర్వాత చిరాకుగా ఫీల్ అవుతారంట. దీనికి కారణం పోస్ట్ కోయిటల్ డైస్ఫోరియాను పోస్ట్ సెక్స్ బ్లూస్ అంటారంట. ఈ సమస్య కారణంగా సెక్స్ తర్వాత కొన్ని రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారంట.
ముఖ్యంగా మహిళల్లో, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ ఎబ్బె, ప్రవాహం భావోద్వేగ ప్రతి చర్యలను తీవ్రతరం చేస్తుందంట. అయితేదీని వలనే శృంగారం సమయంలో కొందరు ఏడ్చేస్తుంటారంట. అంతే కాకుండా శృంగారం అనేది కొంత మందికి ఒత్తిడిని గురి చేస్తుందంట. అందువలన వారికి తెలియకుండానే వారు భావోద్వేగానికి లోన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.