- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దమ్మలపాటి కేసుపై సుప్రీంను ఆశ్రయించిన ప్రభుత్వం
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో ఏసీబీ దర్యాప్తు నిలిపివేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. 2014 జూన్ నుంచి డిసెంబర్ వరకు మామ, బావమరిది ద్వారా కృష్ణా జిల్లాలో ఆస్తులు కొనుగోలు చేశారంటూ ఏసీబీ అభియోగాలు నమోదు చేసింది. 2015-16లో భార్య పేరిట దమ్మాలపాటి శ్రీనివాస్ ఆస్తులు కొనుగోలు చేశారని ఏసీబీ తెలిపింది. అమరావతి భూములపై హైకోర్టులో దమ్మాలపాటి శ్రీనివాస్ హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేయగా స్టే వచ్చింది. తదుపరి చర్యలు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఎఫ్‌ఐఆర్‌లోని సమాచారాన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేయకూడదని హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది.
Advertisement
Next Story