- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పసిడి పరుగులకు బ్రేక్..
X
దిశ, వెబ్‌డెస్క్: పసిడి పరుగులకు ఎట్టకేలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. శ్రావణ మాసం (పెళ్లిళ్ల సీజన్)లో సామాన్యుడికి చుక్కలు చూపించిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. బుధవారం ఎంసీఎక్స్‌లో 10గ్రాముల బంగారం ధర రూ.249 తగ్గి రూ. 50,675 కు చేరుకుంది.
ఇక వెండి విషయానికొస్తే.. కిలో వెండి ధర రూ.249 తగ్గి రూ.63,500కు చేరుకుంది. ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు దిగిరావడానికి దేశీయంగా స్టాక్ మార్కెట్లు పుంజుకోవడం, అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం దిశగా సానుకూల సంకేతాలు ఏర్పడటమే అందుకు కారణమని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
Advertisement
Next Story