- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ శుభవార్త మీ కోసమే
by Shyam |
X
దిశ, వెబ్ డెస్క్: గిరిజన యువతకు ఓ శుభవార్త. తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఓ ప్రకటన చేశారు. గిరిజన యువతకు ఉపాధి అవకాశాల కోసం ‘గోల్’ కార్యక్రమంలో పాల్గొనాలని, అందుకోసం రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 5 వేల మంది యువతకు డిజిటల్ లో శిక్షణా ఇచ్చేందుకు కేంద్ర గిరిజన శాఖ ‘గోల్’ ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిజినెస్, ఆరోగ్యం, రాజకీయం, ఔత్సాహికం, అధ్యయనం, లైఫ్ స్కిల్స్, కళలు వంటి వాటిల్లో ఆసక్తి ఉన్నవారు వెబ్ సైట్ ను సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొన్నారు.
Advertisement
Next Story