- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిచెన్ నీట్‌గా లేదని రూ.10 వేల ఫైన్
X
దిశ, న్యూస్‌బ్యూరో: కిచెన్‌లో పరిశుభ్రత ప్రమాణాలు పాటించడం లేదని లక్డీకాపూల్‌లోని సెంట్రల్ కోర్టు హోటల్‌కు జీహెచ్ఎంసీ అధికారులు రూ.10వేల జరిమానా విధించారు. రాష్ట్రానికి వచ్చిన వారిలో వంద మంది కోసం ఈ హోటల్‌ను క్వారెంటైన్ కేంద్రంగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో హోటల్ భోజనం అపరిశుభ్రంగా ఉందని శుక్రవారం జీహెచ్ఎంసీకి ఫిర్యాదు అందింది. ఏఎంఓహెచ్ భార్గవ నారాయణ ఆధ్వర్యంలోని బృందం హోటల్‌కు వెళ్లి పరిశీలించారు. మెయిన్ కిచెన్‌లో పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉందని గుర్తించి ఏఎంఓహెచ్ దానికి తాళం వేయడంతో పాటు హోటల్‌కు రూ.10 వేల జరిమానా విధించారు. వెంటనే కిచెన్‌ను హైజెనిక్‌గా తయారు చేయాలని హోటల్ యాజమాన్యాన్ని ఆదేశించారు.
Advertisement
Next Story