- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > ఏసీబీ రైడ్స్ చేయించి తొక్కిస్తా.. టీఆర్‌ఎస్ నేత సంచలన ఆడియో లీక్
ఏసీబీ రైడ్స్ చేయించి తొక్కిస్తా.. టీఆర్‌ఎస్ నేత సంచలన ఆడియో లీక్
by Shyam |
X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ సరిత భర్త తిరుపతయ్య ఇటీవల పోలీస్ అధికారులపై చేసిన ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల సస్పెన్షన్‌కు గురైన సీఐకి ఫోన్ చేసి ఓ ఎస్సైపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు న్యాయం చేయాలి కానీ ఇష్టమొచ్చిన వ్యవహరించడం మంచిది కాదని హెచ్చరించారు. గొర్లఖాన్ దొడ్డి కేసు ఎంతకు వచ్చింది అని అడగడంతో పాటు ఎస్ఐ, అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఘాటుగా విమర్శలు చేశారు. ఇంతకు ఎస్ఐ ప్రభుత్వ ఉద్యోగా..? లేకపోతే ఎమ్మెల్యే ఇంట్లో పని మనిషా..వాడు కాపోడా..? మాదిగోడా? అని తీవ్ర పదజాలాన్ని ఉపయోగించి మాట్లాడడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేశానని, మళ్లీ చేస్తాను వాడికి చెప్పు అని ఘాటు విమర్శలు చేశారు.
Advertisement
- Tags
- gadwal
Next Story