- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సౌకర్యాలు ఎలా ఉన్నాయి
X
దిశ ప్రతినిధి, ఖమ్మం: మున్నేరు వాగు ముంపు ప్రాంతాల బాధితుల కోసం ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన మహిళ డిగ్రీ కళాశాలను హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు ఆదివారం సందర్శించారు. సౌకర్యాలు ఎలా ఉన్నాయంటూ నిర్వాసితులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మున్నేరు పక్కనే నివాసం ఉంటున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ సమస్య ఎన్నో ఏండ్లుగా ఉందని స్థానికులు తెలిపారు. దీనికి ప్రత్యమ్నాయ ఏర్పాట్లు ప్రభుత్వం తక్షణమే చేయాలని కోరారు. పునరావాసంలో ఉన్నవారికి సరైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కరోరు. కరోన సమయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Advertisement
Next Story