- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీకి భారీ వర్షసూచన.. తమిళనాడు సరిహద్దు జిల్లాల్లో హై అలర్ట్
X
దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నందున ఏపీలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. తమిళనాడు సరిహద్దు జిల్లాల్లో ముఖ్యంగా చిత్తూరులోని తిరుపతి, శ్రీ హళహస్తి వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు IMD అధికారులు తెలిపారు.
తిరుపతిలోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. శిథిలావస్థలో ఉన్న భవనాల్లో ఉంటున్న వారు వెంటనే వాటిని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు వెల్లడించారు. వెస్ట్, డీఆర్ మహల్ అండర్ బ్రిడ్జి వద్ద వాహనలు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటుచేయనున్నట్టు తెలిపారు.
Advertisement
- Tags
- full rains
- IMD
Next Story