- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉచితంగా నవలలు, పుస్తకాలు చదువుకోండి
by Harish |
X
దిశ వెబ్ డెస్క్: కరోనా వేగంగా విస్తరిస్తుండటంతో.. దేశ మంతా లాక్ డౌన్ కొనసాగుతోంది. కరోనా భయానికి ప్రజలంతా గడప దాటడం లేదు. టీవీలు, సెల్ ఫోన్ లు ఉన్నా.. ఎంత సమయమని దాంట్లోనే గడుపుతారు. అందుకే వారికి కొంత కాలక్షేపం అందించండానికి ఎయిర్ టెల్ ఇ -బుక్ ప్లాట్ ఫామ్ ను ఉచితంగా ఇస్తుంది.
లాక్ డౌన్ ఫలితంగా ఇళ్లలోనే ఉంటున్న వారు చదువుకునేందుకు వీలుగా తమ ఇ-బుక్ ప్లాట్ ఫామ్ జగర్ నాట్ (juggernaut ) బుక్స్ ను ఉచితంగా ఉపయోగించుకునే అవకాశాన్ని తమ వినియోగదారులకు ఎయిర్ టెల్ అందిస్తుంది. పుస్తకాలు, నవలలు తమ ఇ బుక్ ప్లాట్ ఫామ్ పై వేల సంఖ్యలో అందుబాటులో ఉన్నాయని, నచ్చిన బుక్ చదువుకోవచ్చని సంస్థ పేర్కొంది. అందుకోసం తమ యాప్ ను స్మార్ట్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకుంటే సరిపోతుందని వివరించింది.
Advertisement
Next Story