టీడీపీకి షాక్.. కీలక నేత రాజీనామా

by srinivas |   ( Updated:2021-07-17 04:26:36.0  )
టీడీపీకి షాక్.. కీలక నేత రాజీనామా
X

దిశ, వెబ్‌డెస్క్ : విజయనగరం జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరింది. గత ఏడాది ఆమె కూతురు మాజీ జెడ్పీ చైర్మన్ శోఖా స్వాతిరాణి, అల్లుడు గణేష్ టీడీపీకి రాజీనామ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శోభా హైమావతి టీడీపీ‌కి రాజీనామ చేసి వైసీపీ కండువ కప్పుకుంది. రానున్న ఎన్నికల్లో హైమావతి ఎస్ కోట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story