ఎట్టకేలకు మాజీ మంత్రికి బెయిల్

by srinivas |
ఎట్టకేలకు మాజీ మంత్రికి బెయిల్
X

దిశ, వెబ్‌డెస్క్: మచిలీపట్నం వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు అయింది. ఈ మేరకు సోమవారం మచిలీపట్నం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే రాబోయే 28 రోజుల పాటు ఆయన విజయవాడ వదిలి ఎక్కడికి వెళ్లకూడదని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం కొల్లు రవీంద్ర రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.

Advertisement

Next Story