- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కామారెడ్డి కొనుగోలు కేంద్రంలో రైతు మృతి
by Shyam |
X
దిశ, నిజామాబాద్: ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతు మృతిచెందిన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని లింగంపేట మండలం పోల్కంపేట గ్రామానికి చెందిన మాల భూమయ్య (55) మంగళవారం కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం ఆరబోసి చెట్టు కింద పడుకున్నారు. నిద్రలోనే కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అంతకుముందు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యంలో తేమ ఉందని తూకం వేయడానికి అధికారులు 29వ టోకెన్ ఇచ్చారు. దీంతో ధాన్యాన్నికొనుగోలు కేంద్రం వద్దే ఆరబోసి పక్షులకు కాపలాగా పడుకున్న భూమయ్య నిద్రలోనే మృతిచెందాడు.
Tags: farmer died, purchasing center, kamareddy dist
Advertisement
Next Story