- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
T20 వరల్డ్ కప్‌కు ‘ధోని’ అనుభవం ప్లస్ అవుతుంది : రైనా
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్ : టీ20 వరల్డ్ కప్ టోర్నీకి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని మెంటర్‌గా అపాయింట్ చేయడంపై టీం ఇండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా స్పందించాడు. ధోని అనుభవం టీం ఇండియాకు ఎంతో పనికొస్తుందన్నారు. అంతేకాకుండా లాభం కూడా చేకూరుస్తుందని తెలిపాడు. ఎందుకంటే.. క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా ఒక్క ధోని మాత్రమే ఐసీసీ నిర్వహించిన అన్ని ట్రోఫీలను గెలుచుకున్నట్టు చెప్పుకొచ్చాడు.
2011 వన్డే ప్రపంచకప్, 2007 టీ20 వరల్డ్ కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీని టీం ఇండియా ధోని కెప్టెన్సీ్గా ఉన్న సమయంలోనే సాధించింది. ఈ విషయాన్నే రైనా మరోసారి గుర్తుచేశాడు. కాగా, ఆదివారం టీ20 వరల్డ్ కప్-2021 టోర్నీ ప్రారంభం అవ్వగా.. 24వ తేదీన ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. దీనికోసం ఇండియన్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తు్న్నారు.
Advertisement
Next Story