- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
100 మార్కులకు..126 మార్కులు వేసిన వైనం…ఎక్కడో తెలుసా..?
X
దిశ, వెబ్ డెస్క్ : విద్యార్థులు నూటికి నూరు మార్కులు తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడి చదువుతుంటారు. అయితే ఓ కళాశాలలో మాత్రం విద్యార్థులు 100 మార్కులకు జవాబులు రాస్తే, 126 మార్కులు వేశారు. అదేంటి అనుకుంటున్నారా… ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లాలో గల ఛత్రపతి షాహ్జీ మహరాజ్ విశ్వవిద్యాయం బ్యాచ్‌లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులకు మూడవ సంవత్సరం మెటీరియల్ అండ్ మెథడ్ సబ్జెక్టులో 100 మార్కులకు పరీక్ష నిర్వహించగా వారికి 116 నుండి 126 మార్కులు వచ్చాయి.
ఈ మార్కులు చూసిన విద్యార్థులు సైతం ఖంగుతిన్నారు. అధ్యాపకులు పరీక్షా పత్రాలను దిద్దేటప్పుడు ఎదైనా పొరపాటు జరిగిందా.. లేదా సాంకేతిక లోపం వలన ఇలా జరిగిందా అని అధికారులు విచారణ చేపట్టారు. అంతేకాకుండా ఫోటోగ్రఫీ సబ్జెక్టు కు 75 మార్కులకు పరీక్ష నిర్వహించగా, కొందరికి 79 మార్కులు వచ్చాయి.
Advertisement
Next Story