ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్లో మంటలు

by Anukaran |   ( Updated:2020-09-09 11:17:31.0  )
ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్లో మంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం సాయంత్రం బోయిన్‌పల్లి ఢిల్లీ పబ్లిక్‌‌ స్కూల్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో మంటల చెలరేగాయి. ఆఫీస్‌ రూమ్‌ పూర్తిగా దగ్ధం కాగా, ఆ సమయంలో స్కూల్‌లో సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. వెంటనే మంటలను గమనించి వారు బయటకు వెళ్లిపోగా ప్రాణాలతో బయట పడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపు చేసింది.

Advertisement

Next Story