- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖ సెంట్రల్ జైల్ వద్ద అగ్నిప్రమాదం
by Anukaran |
X
దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నం సిటీలో సెంట్రల్ జైలు ఎదురుగా శుక్రవారం ఉదయం షార్ట్ సర్క్యూట్ తో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రామకృష్ణాపురం వెనుక భాగంలో 18 పాకలు ఉండగా.. ఉదయం జరిగిన షార్ట్ సర్క్యూట్ తో అందులో ఉన్న 8 పాకలు పూర్తిగా కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
Advertisement
Next Story