పత్తిమిల్లులో అగ్నిప్రమాదం

by Shyam |
పత్తిమిల్లులో అగ్నిప్రమాదం
X

జనగామ జిల్లా కేంద్రంలో శివ ఇండస్ట్రీస్ పత్తి మిల్లులో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో మిల్లులోని పత్తి మొత్తం దహనమవుతున్నది. అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు

Advertisement

Next Story