- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గంజాయి తరలిస్తున్న కారులో మంటలు.. స్మగ్లర్లు జంప్..!
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరం పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారును, అందులోని గంజాయి పాకెట్లను వదిలేసి స్మగ్లర్లు పరారయ్యారు. పట్టణ శివారులోని పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఈ ఘటన శనివారం వెలుగుచూసింది.
ప్రమాదం జరిగిన సమయంలో కారు విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్నట్లు తెలుస్తోంది. కారు మంటల్లో చిక్కుకుందని సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి పరిశీలించగా షాక్ అయ్యారు. అందులోని గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే, నగరానికి గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు కారు ఎవరిది.. నిందితులు ఎవరనే దానిపై దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story