- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: గో మహాగర్జనలో భారీ అగ్ని ప్రమాదం..
X
దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. యుగతులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గో మహాగర్జనసభ కాసేపట్లో ప్రారంభం కానుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వేదిక పై గడ్డితో అలంకరించిన గుడారాలు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వలనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని, ఎలాంటి ప్రాణహాని జరగలేదని పోలీసులు తెలిపారు. భారీగా మంటలు ఎగిసి పడుతుడడంతో అప్రమత్తమైన వాలంటీర్లు, పోలీసులు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Advertisement
Next Story