- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గోదావరి ఉగ్రరూపం.. నీటమునిగిన శివాలయం
by Shyam |
X
దిశ, బోధన్: తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నదికి వరద పోటెత్తుతోంది. నిజామాబాద్ జిల్లాలోని జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి నది ప్రవాహం ఉగ్రరూపం దాలుస్తున్నది. పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి చేరుతున్న వరద నీటితో రెంజల్ మండలం కందకుర్తి వద్ద గోదావరి నదిలో గల పురాతన శివాలయం చుట్టూ నీటి మట్టం పెరుగుతున్నది. నది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉంది.
Advertisement
Next Story