- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూర్యాపేట కలెక్టరేట్‌లో రైతు ఆత్మహత్యాయత్నం
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లా కలెక్టరేట్‌లో కలకలం రేగింది. మునగాల మండలం కోదండరాంపురానికి చెందిన రైతు చప్పిడి కృష్ణయ్య సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే సిబ్బంది ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న రైతు కృష్ణయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తన భూమిని ఇతరులు పట్టా చేసుకున్నారని, ఈ విషయాన్ని తహసీల్దార్‌కు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదన్న మనస్తాపంతోనే రైతు పురుగుల మందు తాగినట్లు తెలుస్తోంది.
Advertisement
Next Story