- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాసెట్ దరఖాస్తులకు గడువు పెంపు
X
దిశ, న్యూస్‌బ్యూరో: లాసెట్, పీజీఎల్‌సెట్ -2020 ప్రవేశ పరీక్ష రిజిస్ట్రేషన్ గడువును జూలై 25వ తేదీ వరకూ పొడగించినట్టు లాసెట్ కన్వీనర్ ప్రకటించారు. రూ. 4వేల అదనపు రుసుంతో దరఖాస్తు చేసుకోవచ్చని సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో కన్వీనర్ పేర్కొన్నారు. గతంలో ఫీజు చెల్లించినా.. రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోనివారికి కూడా ఈ నెల 25లోపు దరఖాస్తులు పూర్తి చేసేందుకు అవకాశం కల్పించారు.
Advertisement
Next Story