ఆటోడ్రైవర్లకు నిత్యావసరాల అందజేత

by Shyam |
ఆటోడ్రైవర్లకు నిత్యావసరాల అందజేత
X

దిశ, న్యూస్ బ్యూరో:
నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న స్టీరింగ్ ఆటో డ్రైవర్లను ఆదుకునేందుకు హస్తినాపురం సంపూర్ణ హోటల్ యజమాని శంకర్ ముందుకొచ్చారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ ఏరియాలో ఇబ్బంది పడుతున్న 80 మంది ఆటో డ్రైవర్ కుటుంబాలకు మేడిపల్లి పోలీసులతో కలిసి మంగళవారం నిత్యవసరాలను అందజేశారు.

Tags: essential goods, distribution, sampoorna hotel owner, police

Advertisement

Next Story