సీపెట్ అడ్మిషన్ టెస్ట్ - 2023

by Harish |
సీపెట్ అడ్మిషన్ టెస్ట్ - 2023
X

దిశ, ఎడ్యుకేషన్: సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (సీపెట్) 2023 విద్యా సంవత్సరానికి గాను కింది ప్రవేశాల్లో భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

సీపెట్ అడ్మిషన్ టెస్ట్ - 2023

డిప్లొమా, పోస్ట్ డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు.

అర్హత:

1. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ అండ్ మౌల్డ్ టెక్నాలజీ (డీసీఎంటీ) - 10వ తరగతి ఉత్తీర్ణత. కోర్సు వ్యవధి- 3 ఏళ్లు.

2. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ అండ్ మౌల్డ్ టెక్నాలజీ (డీపీఎంటీ) - 10వ తరగతి ఉత్తీర్ణత. కోర్సు వ్యవధి - 3 ఏళ్లు.

3. పోస్ట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ డిజైన్ విత్ కాడ్ /కామ్ : డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. వ్యవధి - 1.5 ఏళ్లు.

4. పీజీ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ : మూడేళ్లు సైన్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వ్యవధి 2 ఏళ్లు.

ఎంపిక: కంప్యూటర్ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: మే 28, 2023.

సీపెట్ పరీక్ష తేదీ: జూన్ 11, 2023.

వెబ్‌సైట్: https://www.cipet.gov.in

Advertisement

Next Story

Most Viewed