- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భీమ్లా నాయక్‌కు షాక్.. టైటిల్ సాంగ్ పై అభ్యంతరం
X
దిశ, వెబ్‌డెస్క్: పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన ‘భీమ్లా నాయక్’ టైటిల్ సాంగ్ అందరిని మెప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య పవర్ స్టార్ చిత్రాల్లో కచ్చితంగా ఓ జానపద పాటను ప్రేక్షకులకు అందిస్తున్నారు. అయితే అనూహ్యంగా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పై అభ్యంతరాలు వెలువడుతున్నాయి. ఈ పాటలో పోలీసుల గురించి రాసిన కొన్ని పదాలపై హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను కించపరిచే విధంగా కొన్ని పదాలున్నాయన్నారు. తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తుందని.. తాము ప్రజల బొక్కలను విరగొట్టమని రచయితలు పదాలు రాసేముందు ఆలోచించాలని, ఇలాంటి పాటల వల్ల పోలీసులపై ప్రజలకు నమ్మకం పోతుందని మండిపడ్డారు.
Advertisement
- Tags
- Bhimla Nayak
Next Story