- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఉత్తరాఖండ్‌లో భూకంపం..
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్‌లో మరోసారి భూమి కంపించింది. మంగళవారం ఆ రాష్ట్రంలోని తెహ్రీ గర్హ్వాల్‌లో సాయంత్రం 6గంటల 18నిమిషాల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రత నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకటించింది.
An earthquake with a magnitude of 3.4 on the Richter Scale hit Tehri Garhwal, Uttarakhand today at 6:18 PM: National Center for Seismology (NCS) pic.twitter.com/eYJbkeY7Sz
— ANI (@ANI) August 25, 2020
ఈ ఘటనతో ఆయా ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
Advertisement
Next Story