ముగిసిన ఎంసెట్ పరీక్ష

by Shyam |   ( Updated:2023-01-23 05:58:22.0  )
ముగిసిన ఎంసెట్ పరీక్ష
X

దిశ, అందోల్: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని సుల్తాన్ పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంసెట్ పరీక్ష సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం పరీక్షకు 100మంది అభ్యర్థులకు గాను 77 మంది, మధ్యాహ్నం పరీక్షలకు 100మందికి గాను 88మంది హాజరయ్యారని ప్రిన్సిపల్ బి. బాలు నాయక్ తెలిపారు.

Read Also…

గాంధీ ఉత్సవాల చైర్మన్‌గా ప్రతాప్ రెడ్డి….

Advertisement

Next Story