నా న్యూడ్ బాడీని ఎవరైనా చూడొచ్చు.. హీరోయిన్ ఆఫర్

by Shyam |
Jennifer Lawrence
X

దిశ, సినిమా: హాలీవుడ్ స్టార్ జెన్నిఫర్ లారెన్స్ తనను కొద్ది రోజులుగా వెంటాడుతున్న గాయం గురించి చెప్పింది. తాజాగా ‘ది హంగర్ గేమ్స్‌‌‌’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె.. మనిషి జీవితంలో గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఎప్పుడూ ఎలా వెంటాడుతాయో తెలియదని చెప్పింది. ఈ క్రమంలో 2014లో తన న్యూడ్ ఫోటోలు ఇంటర్‌నెట్‌లో లీక్ కావడంపై స్పందించిన లారెన్స్.. ‘నా న్యూడ్ బాడీని ఎవరైనా, ఎప్పుడైనా నా అనుమతి లేకుండా చూడొచ్చు. ఫ్రాన్స్‌కు చెందిన ఓ వ్యక్తి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కానీ ఈ గాయం నా జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది’ అని బాధపడింది.

ఇక 2017లో ఫ్లయిట్ ఇంజిన్ ఫెయిల్ అవ్వడమే నన్ను బలహీనురాలిని చేసిందన్న ఆమె.. అలాంటి భయకరమైన అనుభవం ఉన్నప్పటకీ ప్రొపెషన్‌లో భాగంగా ఫ్లయిట్ జర్నీ చేయక తప్పట్లేదని తెలిపింది. ఇక ప్రస్తుతం లియోనార్డో డికాప్రియోతో ‘డోంట్ లుక్ అప్ టు దట్’ సినిమాలోనూ నటిస్తోంది జెన్నిఫర్ లారెన్స్.

Advertisement

Next Story