- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెప్పినట్టే చేసిన ట్రంప్
by Anukaran |
X
దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే ఫలితాల్లో వెనకబడిన ట్రంప్.. అన్నట్టుగానే కోర్టు మెట్లెక్కారు. పెన్సిల్వేనియా, మిచిగాన్, జార్జియా రాష్ట్రాల్లో బైడెన్ ముందంజలో ఉండడంపై ట్రంప్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో మిగిలిన ప్రాంతాల్లో కౌంటింగ్ ఆపాలని అక్కడి కోర్టుల్లో పిటిషన్ దాఖలు చేశారు. అటు పోస్టల్ బ్యాలెట్ ముగింపు తేదీపై సుప్రీంకోర్టులో ఉన్న కేసులో ఆయన్ని ప్రతివాదిగా చేర్చేందుకు ట్రంప్ బృందం ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం మోషన్ పిటిషన్ వేసేందుకు సిద్ధమైంది. ఇదిలా ఉండగా ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ ను ఆపొద్దంటున్నారు డెమోక్రటిక్ అభ్యర్థి బైడెన్.
Advertisement
Next Story