- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా సోకిన గర్భిణికి ప్రసవం
X
దిశ, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాలలో కరోనా వైరస్ సోకిన గర్భిణీకి వైద్యం చేసి నార్మల్ డెలివరీ చేశారు. వివరాళ్లోకి వెళితే… మహాదేవపూర్ మండలానికి చెందిన గర్భిణీ బుధవారం పురిటి నొప్పులతో చిట్యాల సామాజిక ఆసుపత్రికి వచ్చింది. దీంతో వైద్యులు మొదటగా ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.
ఈ పరీక్షల్లో ఆమెకు పాజిటివ్‌గా ఉన్నట్టు రిపోర్టు వచ్చింది. దీంతో ఆలస్యం చేయకుండా వీధుల్లో ఉన్న డాక్టర్ ప్రవళిక స్టాఫ్ నర్సులు వెంటనే పీపీఈ కిట్లు ధరించి ఆమెకు నార్మల్ డెలివరీ చేశారు. దీంతో ఆ మహిళ పండంటి పాపకు జన్మనిచ్చింది. కరోనా ఉన్నా… సమయానికి స్పందించి డెలివరీ చేసిన డాక్టర్ ప్రవళికతో పాటు వైద్య సిబ్బందిని ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Next Story