వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ

by Shyam |
వలస కూలీలకు నిత్యావసర సరుకులు పంపిణీ
X

దిశ, నిజామాబాద్: లాక్‎డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్టున్న వలస కూలీల అవస్థను కొందరు ట్విట్టర్ ద్వారా నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో కవిత సూచనల మేరకు నగర మేయర్ దండు నీతూ వలస కూలీలకు నిత్యావసర వస్తువులను అందచేశారు. ఈ సంధర్బంగా మేయర్ మాట్లాడుతు.. లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని రేషన్ షాపుల వద్ద సామాజిక దూరం పాటిస్తూ తీసుకోవాలని సూచించారు.

tag: mayor Dandu Neethu, Distribution, essential goods, migrant labour

Advertisement

Next Story