- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇంద్రారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ
X
దిశ, రంగారెడ్డి: లాక్డౌన్తో నిరుపేద కుటుంబాలు నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గం బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ మల్లాపూర్‌లో ఇంద్రారెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 10 వేల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని మంత్రి తెలిపారు.
tag: sabitha indra reddy, Distribution. essential commodities, Indra Reddy Trust,
Advertisement
Next Story