- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రానున్న ఎన్నికల్లో ఈ రాశి నాయకులు విజయం సాధించడం ఖాయం!
దిశ, ఫీచర్స్ : త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే వ్యక్తిపై జ్యోతిష్యశాస్త్ర ప్రభావం కూడా ఉంటుంది. కొందరి రాశులు బాగుంటే వారు ఎన్నికల్లో మంచి విజయం సాధిస్తారు. కాగా, ఈ సారి ఏ రాశి వారికి గురుబలం ఎక్కువగా ఉంది. ఈ ఎన్నికల్లో ఖర్చు పెట్టినందుకు ఏ రాశుల వారికి విజయం సొంతం అవుతుందో ఇప్పుడు చూద్దాం.
మేష రాశి : ఈ రాశి రాజకీయనాయకులకి గుడ్ న్యూస్. ఈ రాశి వారు ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తారో వారు విజయం సాధించి మంచి పదవి పొందుతారంట.
వృషభ రాశి : ఈ రాశి వారికి జరగబోయే ఎన్నికలు మంచిని కలగజేస్తాయి. ధనం చాలా ఖర్చు అవుతుంది కానీ మంచి పదవులు సాధించే అవకాశం ఉంది.
మిథున రాశి : ఈ రాశి వారికి శని బలం ఉండటం వలన వారు ఎన్నికల్లో మంచి పేరు సంపాదించి, విజయం సాధిస్తారు.
తుల రాశి : తులా రాశి రాజకీయ నాయకులకు శ్రీ క్రోధి నామ సంవత్సరం మహోన్నత సమయం. ప్రజల్లో మంచి ఆదరణ పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ఏదైనా నామినేటెడ్ పదవి పొందుతారు. శత్రువులను మీ తెలివితేటలతో ఎదుర్కొంటారు. ఎన్నికల్లో విజయం సాధిస్తారు.
మకర రాశి : ఈ రాశి వారు ఎన్నికల్లో అధిక ధనం ఖర్చు చేస్తారు. చాలా కష్టపడి చివరకు విజయం వీరి ఖాతాలో వేసుకోవడం ఖాయం