- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ప్లీజ్ హెల్ప్’ అంటూ విసిగించొద్దు.. నెటిజన్లపై నటి ఫైర్
దిశ, సినిమా : కరోనా సమయంలో ప్రజలకు హెల్ప్ చేసేందుకు స్టార్స్ సోషల్ మీడియాను యూజ్ చేస్తున్నారు. బాధితుల రిక్వెస్ట్ ప్రకారం ఆర్థికంగా లేదా మందులు, ఆక్సిజన్, బెడ్స్ సమకూర్చడంలో సహాయం చేస్తున్నారు. హీరోయిన్ డైసీ షా కూడా ఇదే పనిలో ఉంది. అయితే కొందరు నిజంగానే హెల్ప్ కోరుతున్నా.. కొందరు మాత్రం సెలబ్రిటీల సోషల్ మీడియా ప్రొఫైల్‌లో తమ పేరును చూసుకునేందుకు మాత్రమే హెల్ప్ చేయమని మెసేజ్ చేస్తున్నారని తెలిపింది. ఒక వ్యక్తికి నిజంగా అవసరముంటే రోగి పేరు, వయస్సు, రిక్వైర్‌మెంట్‌కు సంబంధించిన ప్రతీ విషయాన్ని షేర్ చేస్తారు. కానీ కొందరు మాత్రం ‘ప్లీజ్ హెల్ప్’ అనే మెసేజ్‌లతో టైమ్ పాస్ చేస్తున్నారని ఫైర్ అయింది. మీకు నిజంగా హెల్ప్ కావాలంటే అన్ని డిటెయిల్స్ పెట్టాలి కదా అని ప్రశ్నించింది. ప్రస్తుతమున్న పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకుని మసులుకుంటే మంచిదని సూచించింది.
కరోనా మనుషుల జీవనవిధానాన్నే మార్చేసిందన్న నటి.. పాండెమిక్‌కు ముందు ఉరుకులు పరుగుల మానవ జీవితాన్ని కొవిడ్ కొంత స్లో చేసిందని చెప్పింది. మంచి- చెడుల మధ్య ఆంతర్యం, అవసరం – కోరికకు మధ్య ఉన్న అంతరాన్ని నేర్పించిందంటోంది డైసీ షా.