- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎదురుకాల్పుల్లో జవాన్ మృతి
by Sridhar Babu |
X
దిశ, కరీంనగర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ అడవుల్లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో సీఆర్పీఎఫ్ 170వ బెటాలియన్‌కు చెందిన జవాన్ ఒకరు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా గంగళూరు, మిర్తూర్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ నేపథ్యంలోనే కాల్పులు జరగడంతో ఓ జవాన్ మృతి చెందాడని బీజాపూర్ ఎస్పీ అభిషేక్ పల్లవ మీడియాకు తెలిపారు.
Advertisement
Next Story