- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
శృంగారం చేయలేక భార్య ఆత్మహత్యాయత్నం.. కాపాడి చంపేసిన భర్త!
దిశ, వెబ్‌డెస్క్: భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. కానీ కొంత మంది చిన్న విషయాలకు క్షణికావేశంలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. లేదంటే ప్రాణాలు తీస్తారు. తాజాగా జరిగిన ఇలాంటి ఘటనే ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రం జాష్‌పుర్ జిల్లాకు చెందిన శంకర్ రామ్, ఆశాబాయ్ భార్యాభర్తలు. శంకర్ రామ్ తాగి ఇంటికి వచ్చేవాడు. దీంతో భార్యాభర్తల ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే మళ్లీ తాగి ఇంటికి వచ్చిన భర్త.. శృంగారం చేయాలని భార్యను బలవంతం చేశాడు. పుల్‌గా మద్యం సేవించిన భర్తతో శృంగారం చేసేందుకు ఆశాబాయ్ నిరాకరించింది.
అయితే.. కోపాద్రిక్తుడైన శంకర్.. ఖచ్చితంగా శృంగారంలో పాల్గొనాలని భార్యతో వాగ్వాదానికి దిగాడు. అతడి టార్చర్ భరించలేని ఆశాబాయ్ బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే అప్రమత్తం అయిన భర్త బావిలోకి దూకి ఆమెను రక్షించాడు. భార్య ఆత్మహత్యాయత్నం చేసినా కనికరించని శంకర్ రామ్ శృంగారం చేయాలని పట్టుబట్టాడు. అయినా భార్య ఒప్పుకోకపోవడంతో వీరిద్దరి మధ్య మళ్లీ గొడవ మొదలై తీవ్రమైంది. దీంతో క్షణాకావేశానికి లోనైన భర్త శంకర్ రామ్ భార్య ఆశాబాయ్‌పై దాడి చేసి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త జాష్‌పుర్ జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది.