దేవరకొండలో తీవ్ర విషాదం.. బావిలో పడి ఇద్దరు మృతి

by Satheesh |
దేవరకొండలో తీవ్ర విషాదం.. బావిలో పడి ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆదివారం బావిలో ఈతకు వెళ్లి ఓ బాలిక, యువకుడు మృతి చెందారు. మరణించిన వారిని జ్యోతి (14), నాగరాజు (27)గా గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదవశాత్తూ బావిలో పడి చనిపోయారా.. లేదా మరే విధంగానైనా మృతి చెందారా అన్నది తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story