- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి హరీష్ రావు పేరుతో అక్రమ వసూళ్లు.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్!
by Satheesh |
X
దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రుల పేరు చెప్పుకుని అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సేవా సమితి పేరుతో మంత్రి హరీష్ రావు పేరును ఉపయోగించుకుంటున్న పేరాల వెంకటేష్, గడ్డమీది రాజేష్ కుమార్లను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. హరీష్ రావుతో పాటు పలువురు మంత్రుల ఫొటోలను ముద్రించి పారిశ్రామిక వేత్తలు, బిల్డర్స్ను బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నిందితుల నుంచి నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
Advertisement
Next Story