- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సీసీటీవీ కేబుల్‌తో జైలు నుంచి తప్పించుకున్న ఖైదీ
by Mahesh |

X
దిశ, వెబ్‌డెస్క్: ఖైదీలు జైలునుంచి తప్పించుకుపాకుంటా.. వారిపై నిఘా ఉంచిడానికి ఎర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా కేబుల్‌ను తాడుగా ఉపయోగించి ఓ ఖైదీ జైలు నుంచి పారిపోయాడు. ఈ విచిత్ర సంఘటన రాజస్థాన్ లోని బరన్ జిల్లా జైలులో చోటు చేసుకుంది. 35 ఏళ్ల అండర్ ట్రయల్ ఖైదీ 20 అడుగుల ఎత్తులో ఉన్న విద్యుత్ ఫెన్సింగ్ పై నుంచి సీసీ టీవి కేబుల్ వైర్ సహాయంతో తప్పించుకున్నట్లు బరాన్ జైలు జైలర్ తెలిపారు. అలాగే కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
Next Story