ఈదులపల్లి శివాలయంలో అమ్మవారి నగలు, హుండీ చోరీ..

by Sumithra |
ఈదులపల్లి శివాలయంలో అమ్మవారి నగలు, హుండీ చోరీ..
X

దిశ, నందిగామ : నందిగామ మండల పరిధిలోని ఈదులపల్లి గ్రామం శివాలయంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని గుండగలు అమ్మవారి పుస్తె మెట్టెలు, నగలు, దేవుని హుండీ చోరీ చేశారు. ఈ విషయాన్ని ఆలయ పూజారి విజయ్ తెలిపారు. రోజువారిలాగే ఉదయం శివాలయంలో పూజ చేయడానికి రాగానే పూజరి గుడి తలుపులు తాళాలు విరగొట్టి ఉండటంతో గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చారు.

Advertisement

Next Story