- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
మానవత్వం చాటిన మంత్రి పొన్నం ప్రభాకర్..
by Sumithra |
X
దిశ, కొండపాక : డీసీఎం ఆటో ఢీకొని ముగ్గురికి త్రీవ గాయాలు అయిన సంఘటన సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం రామచంద్రాపురం స్టేజ్ వద్ద రాజీవ్ రహదారి పై చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట పట్టణానికి చెందిన మురికి పెద్దమ్మ కనుకవ్వ, స్వప్నలు హైదరాబాద్ నుండి పూలు తీసుకుని వస్తున్నారు.
మార్గ మధ్యలో సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి మండలం రామచంద్రాపురం స్టేజ్ వద్ద ముందు వెళ్తున్న డీసీఎం వ్యాన్ ఢీ కొట్టగా ముగ్గురికి తీవ్రగాయలు అయ్యాయి. అటు వైపు వెళ్తున్న మంత్రి పోన్నం ప్రభాకర్ వెంటనే ప్రమాదాన్ని గ్రహించి క్షతగాత్రులను పరిశీలించి ధైర్యంగా ఉండాలని చెప్పి అంబులెన్స్ లో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులతో ఫోన్ లో మాట్లాడి ప్రమాద భాధితులకు మంచి వైద్యం అందించాలని ఆదేశించారు.
Advertisement
Next Story