- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Elephant Attack: వేడుకల్లో ఏనుగు బీభత్సం.. 17 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: ఏనుగు బీభత్సం సృష్టించిన ఘటన కేరళ రాష్ట్రంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మలప్పురంలోని పుతియంగడి వద్ద ఉన్న మసీదు ప్రాంగణంలో వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే స్పెషల్ అట్రాక్షన్ కోసం జాతర నిర్వాహకులు ఏనుగులను అక్కడికి తీసుకొచ్చారు. అయితే, అందులో ఓ ఏనుగు ఉన్నట్టుండి బీభత్సం సృష్టించింది. పెద్ద పెద్ద శబ్ధాలు చేస్తూ.. ఒక్కసారిగా జనాల్లోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘనటలో దాదాపు 17 మందికి పైగా గాయాలయ్యాయి. అందులో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లుగా తెలుస్తో్ంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు ఏనుగును బంధించారు. ఈ మేరకు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Next Story