- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిద్దిపేటలో కలకలం సృష్టించిన మహిళ మృతదేహం..
by Sumithra |
X
దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట పట్టణ శివారు హరిహర రెసిడెన్సీ సమీపంలో మహిళ మృత దేహం కలకలం సృష్టించింది. త్రీటౌన్ సీఐ భాను ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ కు చెందిన రాజమ్మ (40) అనే మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంటి నుండి వెళ్లి పోయింది. మహిళ కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఓ వ్యక్తిని విచారించగా రాజమ్మను చంపి సిద్దిపేట శివారులో పడవేసినట్లు తెలిపాడు. మేడ్చల్ పోలీసులు మృత దేహం స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
Next Story