Telangana SSC Exam: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన బోర్డు

by Ramesh N |   ( Updated:2024-12-19 11:09:28.0  )
Telangana SSC Exam: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన బోర్డు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో టెన్త్‌ పరీక్షల (10th exams) షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ (Board Of Secondary Education Telangana State) గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు టెన్త్‌ పరీక్షలు జరుగనున్నాయి. సూచించిన ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షల నిర్వహణ ఉంటుందని బోర్డు తెలిపింది. కాగా, ఇప్పటికే ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే.

మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు

మార్చి-21న ఫస్ట్ లాంగ్వేజ్

మార్చి-22న సెకండ్ లాంగ్వేజ్

మార్చి-24న ఇంగ్లీష్,

మార్చి-26న మ్యాథ్స్ పరీక్ష

మార్చి-28న ఫిజిక్స్‌,

మార్చి-29న బయోలాజికల్ సైన్స్

ఏప్రిల్-2న సోషల్ స్టడీస్ పరీక్ష

ఏప్రిల్-3 (ఒకేషనల్ కోర్సు-ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1)

ఏప్రిల్-4 (ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2)

Advertisement

Next Story

Most Viewed