- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై కేసు
by Sridhar Babu |
X
దిశ,బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మరో వివాదంలో ఇరుక్కున్నారు. పట్టణంలో ఓ దాడి కేసులో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. బెల్లంపల్లి రామటాకీస్ వీధిలో ఈనెల 29వ తేదీ రాత్రి ఆరిజిన్ డెయిరీ సీఈఓ కందిమల్ల ఆదినారాయణపై జరిగిన దాడి తెలిసిందే. కాగా ఈ దాడిలో మొత్తం 10 మందిపై బాధితుడు ఆదినారాయణ ఫిర్యాదు ఇచ్చాడు.
ఈ మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, రాగంశెట్టి సత్యనారాయణ ( సతీష్), కొత్తపెళ్లి శ్యామ్, రాజ్ కుమార్ (సన్నీబాబు)తోపాటు మరో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ దేవయ్య తెలిపారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story