అస్సాంలో రూ.1.7 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

by Javid Pasha |
అస్సాంలో రూ.1.7 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
X

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ నుంచి భారత్ లోకి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను బీఎస్ఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద వాహనాల తనిఖీ చేపట్టిన బీఎస్ఎఫ్ పోలీసులు.. ఓ కారులో యాబా టాబ్లెట్స్ (డ్రగ్స్) ఉన్నట్లు గుర్తించారు. రూ.1.7 కోట్ల విలువైన 17 వేల యాబా టాబ్లెట్లతో పాటు వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Advertisement

Next Story