- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గూడ్స్ ట్రైన్ ఢీ కొని వ్యక్తి మృతి..
by Sumithra |
X
దిశ, మక్తల్ : గూడ్స్ ట్రైన్ ఢీకొని మతిస్థిమితం లేని కృష్ణ మండలం కుసుమూర్తి గ్రామానికి చెందిన చిన్న హనుమంతు (60) మృతి చెందిన సంఘటన కృష్ణ కుసుమూర్తి రైల్వే ట్రాక్ మధ్యన శుక్రవారం రోజు ఉదయం జరిగింది. కృష్ణ రైల్వేస్టేషన్ ఎస్సై సయ్యద్ మహ్మద్ చెప్పిన వివరాల ప్రకారం. కుసుమూర్తి గ్రామానికి చెందిన చిన్న హనుమంతు గత కొన్ని సంవత్సరాలుగా కుటుంబ సమస్యలతో మతిస్థిమితం లేకుండా తిరిగేవాడని తెలిపారు.
శుక్రవారం ఉదయం భహిర్ భూమికని ఇంటి నుండి వెళ్లిన హన్మంతు రైలుపట్టాల పై నడుస్తూ వెళ్తుండగా వెనుక నుండి గూడ్స బండి ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. గూడ్స్ బండి కో పైలట్ చెప్పిన వివరాలప్రకారం కేసునమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మక్తల్ సివిల్ ఆస్పత్రికి తరలించామని క్రిష్ణారైల్వే ఎస్సై తెలిపారు.
Advertisement
Next Story