సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య

by Aamani |
సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని జవాన్ ఆత్మహత్య
X

దిశ, భద్రాచలం : రివాల్వర్‌తో కాల్చుకుని పవన్ కుమార్ అనే జవాన్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఛత్తీస్ ఘఢ్ బీజాపూర్ జిల్లా, బైరాం గడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కెర్పు 199 బెటాలియన్ కు చెందిన సీఆర్పిఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. పవన్ కుమార్ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed